QuranQuiz bySALSABIL STUDIO
Open the appOpen app

سورة الشرح

Surah Ash-Sharh in Telugu

8 ayat · Meccan · Surah 94 of 114

🌐 Translation: తెలుగు

Englishالعربية (بلا ترجمة)اردوBahasa IndonesiaBahasa MelayuTürkçeFrançaisDeutschEspañolPortuguêsItalianoNederlandsРусскийفارسیবাংলাहिन्दीSoomaaliKiswahiliHausaShqipBosanskiAzərbaycancaOʻzbekcha中文日本語한국어ภาษาไทยTiếng ViệtTagalogپښتوPolskiSvenskaNorskSuomiČeštinaRomânăБългарскиУкраїнськаעבריתதமிழ்മലയാളംతెలుగుमराठीગુજરાતીनेपालीසිංහලঅসমীয়াسنڌيدریKurdîދިވެހިئۇيغۇرچەአማርኛAfaan OromooYorùbáKinyarwandaBamanankanChiyaoTamaziɣtMëranawТоҷикӣҚазақшаТатарчаភាសាខ្មែរEnglish (Abdel Haleem)

Translation: Maulana Abder-Rahim ibn Muhammad

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ ﴿١﴾

94:1 (ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా?

وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ ﴿٢﴾

94:2 మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా?

ٱلَّذِىٓ أَنقَضَ ظَهْرَكَ ﴿٣﴾

94:3 ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో?

وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ ﴿٤﴾

94:4 మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా?

فَإِنَّ مَعَ ٱلْعُسْرِ يُسْرًا ﴿٥﴾

94:5 నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది;

إِنَّ مَعَ ٱلْعُسْرِ يُسْرًا ﴿٦﴾

94:6 నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది.

فَإِذَا فَرَغْتَ فَٱنصَبْ ﴿٧﴾

94:7 కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో!

وَإِلَىٰ رَبِّكَ فَٱرْغَب ﴿٨﴾

94:8 మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు.

Do you really know Surah Ash-Sharh by heart?

A short test shows exactly where you slip. No sign-up, free.

Start the test

Hear Surah Ash-Sharh from all 90 reciters →